ఆశీర్వదించి.. అవకాశమివ్వండి:పాపయ్యపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గుండెకారి సరోజన
గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా.. వేద న్యూస్, జమ్మికుంట: గ్రామ ప్రజలు ఆశీర్వదించి.. గ్రామ సర్పంచ్‌గా తనకు అవకాశమిస్తే.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని పాపయ్యపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గుండెకారి సరోజన పేర్కొన్నారు. శుక్రవారం ఆమె సర్పంచ్‌గా…