Tag: gwmc

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు

వేద న్యూస్, జీ.డబ్ల్యూ.ఎం.సి : ఈ నెల 18 వ తేదీ (సోమవారం) జీ.డబ్ల్యూ.ఎం.సి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషనర్అశ్వినీ తానాజీ వాఖడే నేడోక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలుబడిన నేపధ్యంలో అధికారులు,…

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విక్రయిస్తే కఠిన చర్యలు

బల్దియా ముఖ్య ఆరోగ్యాధికారి డా.రాజేష్ వేద న్యూస్, జిడబ్ల్యూఎంసి: వరంగల్ పరిధిలోని పిన్న వారి వీధి, ఓల్డ్ బీట్ బజార్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధం గా సింగిల్ యుజ్ ప్లాస్టిక్ విక్రయిస్తున్న 8 దుకాణాల పై బల్దియా కు చెందిన అధికారులు,సిబ్బంది…

ఈవీఎంల మొదటి దశ తనిఖీ

వేద న్యూస్, వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని కొనసాగుతున్న ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీ (ఎఫ్ఎల్సీ) ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పరిశీలించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల…

జంతు సంరక్షణ పట్ల అవగాహన అవసరం

జీడబ్ల్యు ఎం సి ఆధ్వర్యం లో వీధి,పెంపుడు కుక్కల పై అవగాహన కార్యక్రమం కుక్కల దత్తత కోసం రిజిస్ట్రేషన్ల చేసుకోవాలన్న కమిషనర్ వేద న్యూస్, జీడబ్ల్యుఎంసి : జంతు సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం అని గ్రేటర్ వరంగల్…

అమ్మవారి పేట జాతరకు సహకరించాలి

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌కు వినతి వేద న్యూస్, వరంగల్ : హన్మకొండ జిల్లాలోని దామెరగుట్టల వద్దనున్న అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించాలని అమ్మవారి పేట జాతర కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు…

పన్ను చెల్లించని వారికి రెడ్ నోటీసులు!

వేద న్యూస్, జిడబ్ల్యూఎంసి : బిల్ కలెక్టర్లు ప్రణాళిక బద్దంగా వసూళ్లు జరపాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హల్ లో ఆయన రెవెన్యూ, శానిటేషన్ అధికారుల తో ఆస్తి, నీటి,…

వీధి కుక్కల బెడద తప్పేదెన్నడు? కనికరించి చర్యలు తీసుకోండి సారూ..!

కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల జాడ లేదు! గుంపులు గుంపులుగా కుక్కల విహారం..జంకుతున్న జనం ఈ విషయమై అసలు పట్టించుకోని జీడబ్ల్యూఎంసీ అధికారులు! వేద న్యూస్, వరంగల్: వరంగల్ నగరంలో పలు ప్రాంతాల్లో కుక్కల బెడద రోజురోజుకూ మరింతగా ఎక్కువవుతోంది. కుక్కలు…

ఆక్రమణలపై కొరడా ఝళిపించిన వరంగల్ బల్దియా, రెవెన్యూ అధికారులు

వేద న్యూస్, వరంగల్ టౌన్ : గ్రేటర్ వరంగల్ లోని పలు ఆక్రమణలపై రెవెన్యూ, బల్దియా అధికారులు కొరడా ఝుళిపించారు. శనివారం నగర పరిధి లోని పలు ప్రాంతాల్లో ఆక్రమణ లను తొలగించారు. బల్దియా పరిధి 42 వ డివిజన్ వరంగల్…

అక్రమ నిర్మాణ కూల్చివేత

వేద న్యూస్, వరంగల్ టౌన్: బల్దియా పరిధి ఎనుమానుల 100 ఫీట్ రోడ్ ప్రాంతంలో అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన కట్టడాన్ని బల్దియా కు చెందిన టౌన్ ప్లానింగ్,డి ఆర్ ఎఫ్ విభాగాలు పోలీస్ వారి సహాకారం తో కూల్చివేసినట్లు సిటీ…

చీకట్లోనే దహనసంస్కారాలు..ఎక్కడో తెలుసా?

చివరి మజిలీలో చిక్కులు ఓ వైపు ఆత్మీయులను కోల్పోయిన బాధ..మరో వైపు చీకట్లో కార్యక్రమం ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి వేద న్యూస్, వరంగల్ టౌన్: చివరి మజిలీ చింత లేకుండా సాగాలని పెద్దలు చెప్తుంటారు. కాగా, గ్రేటర్…