ఔదార్యాన్ని చాటుకున్న హన్మకొండ పోలీసులు.. ఏడాది చిన్నారిని సకాలంలో ఆస్పత్రికి తరలింపు
వేద న్యూస్, హన్మకొండ: ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితికి చేరిన ఏడాది వయస్సు గల చిన్నారిని సకాలంలో హనుమకొండలోని బంధన్ ఆసుపత్రికి తరలించి హన్మకొండ పోలీసులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. పద్మాక్షి గుట్ట వద్ద సద్దుల బతుకమ్మ వేడుకల్లో భారీగా జన…