Tag: HCU

రేవంత్ రెడ్డికి హీరోయిన్ కౌంటర్…!

వేదన్యూస్ – ముంబై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ దియా మీర్జా కౌంటరిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి లోని నాలుగు వందల ఎకరాల భూమిని కాపాడుకోవడానికి యూనివర్సిటీ విద్యార్థులు చేసిన…

రేవంత్ కు భట్టీ బిగ్ షాక్ …!

వేదన్యూస్ – డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు బిగ్ షాకిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఈ సమస్యను బయట ప్రపంచాన్నే ఆకర్శించడమే…

HCUలో 400 ఎకరాల విధ్వంసం దారుణం: పర్యావరణవేత్తలు

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ అడవుల జీవవైవిధ్య విధ్వంసం పైన OWLS ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం వేద న్యూస్, వరంగల్: తెలంగాణ ప్రభుత్వం గత వారం రోజుల నుంచి రాష్ట్రంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) లో హైదరాబాద్ కు ఊపిరి…

HCU భూముల వివాదం- ఆ ఫోటో గ్రాఫర్ ను పట్టిస్తే 10లక్షలు..!

వేదన్యూస్ – హైదరాబాద్ కంచ గచ్చిబౌలి లోని భూములపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ హెచ్ సీయూ భూములపై ఇచ్చిన మధ్యాంతర నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు తదుపరి…

10నిమిషాలు ఓ మనిషిలా పని చేయ్ -రేవంత్ కు కేటీఆర్ కౌంటర్..!

వేదన్యూస్ – తెలంగాణ భవన్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ యూనివర్సిటీకి ఎక్కడ నుండో…

ఔను మేము గుంటనక్కలమే – రేవంత్ కు హెచ్ సీయూ విద్యార్థిని కౌంటర్..!

వేదన్యూస్ -హెచ్ సీయూ ఔను మేము గుంటనక్కలమే.. మీలా పంది కొక్కులం కాదు. ఇక్కడ యూనివర్సిటీకి రండి. నెమళ్లు.. జింకలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తాము. ఎక్కడో ఉండి నోటికి వచ్చినట్లు మాట్లాడటం కాదు. దమ్ముంటే యూనివర్సిటీకి వచ్చి మాట్లాడండి అని ముఖ్యమంత్రి…

హెచ్‌సీయూ భూముల వేలాన్ని వెంట‌నే ఆపండి .

వేదన్యూస్ – ఢిల్లీ హెచ్‌సీయూ భూముల వేలం వివాదంపై ఢిల్లీలో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే. అరుణ‌ స్పందించారు. మీడియాతో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన హెచ్‌సీయూ భూముల వేలాన్ని…