Tag: helping hands

ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు శ్రీరాం రాజేష్

వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 35వ డివిజన్లో అనారోగ్యంతో మృతి చెందిన గౌసియా కుటుంబాన్ని కొండా దంపతుల ఆదేశానుసారం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు 5000 రూపాయలను ఆర్థిక సాయం చేసిన జిల్లా కాంగ్రెస్ నాయకుడు శ్రీరామ్…

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ

వేద న్యూస్, చందుర్తి: చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన మంజెల లస్మయ్య పూరి గుడిసె అగ్నిప్రమాదంలో దగ్ధమై కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో హరిహర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సహాయం అందించారు. గురువారం ట్రస్ట్ తరఫున బాధిత కుటుంబానికి…

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

వేద న్యూస్, చొప్పదండి: చొప్పదండి మండలానికి చెందిన గుండేటి విజయ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, చేయూత వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన…

పోలీసులు, యువత దాతృత్వం

వేద న్యూస్, కమలాపూర్ : కమలాపూర్ పోలీసులు, ఉప్పల్ యువత దాతృత్వాన్ని చాటుకున్నారు. దేశరాజుపల్లి గ్రామంలోని పిట్టలపల్లికి చెందిన లావుడ్య కమలమ్మ ఇటీవల పాము కాటుతో మరణించింది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉప్పల్ యువత బాధితులకు…

పేద మహిళకు తీవ్ర అనారోగ్యం.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

వేద న్యూస్, హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి జీవన్ కుమార్ భార్య సువర్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, ఆస్పత్రికి తరలించారు. ఆమె బ్రెయిన్‌లో రక్తం గడ్డ…