కరెంట్ తీగలు తాకి కానిస్టేబుల్ మృతి
వేద న్యూస్, భూపాలపల్లి: తెలంగాణ పోలీసు శాఖకు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఏ. ప్రవీణ్ కరెంట్ షాక్‌తో మృతిచెందిన విషాదకర ఘటన భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కానిస్టేబుల్ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్థానికులు పోలీసులు…