హుస్నాబాద్‌లో ఇసుక మాఫియా దోపిడీని అరికట్టండి: రవీందర్‌గౌడ్
వేద న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్‌లో ఇసుక మాఫియా దోపిడీని అరికట్టాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జి పచ్చిమట్ల రవీందర్‌గౌడ్ కోరారు. సోమవారం ఆ పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి ఇసుక తక్కువ…