తల్లి ప్రోద్బలంతో లక్ష్యఛేదన.. గ్రూప్-2 అధికారిగా కమలాపూర్‌వాసి జడల నరేశ్
గ్రూప్- 2 లో మెరిసిన కమలాపూర్ వాసి ఎక్సయిజ్ డిపార్ట్‌మెంట్ ఎస్ఐగా ఎంపిక పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యాన్ని ముద్దాడిన యువకుడు యువతకు ఆదర్శంగా జడల నరేశ్ వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం వెలువరించిన గ్రూప్-2 ఫలితాల్లో…