Tag: idol

ఐడీవోసీలో ‘మట్టి’ లంభోదరుడికి కలెక్టర్ పూజలు

వేద న్యూస్, సిరిసిల్ల టౌన్ : వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మట్టి గణపతి విగ్రహాన్ని బుధవారం ఏర్పాటు చేయగా, వినాయకుడికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూజలు చేశారు. అనంతరం తీర్థ…

మట్టి గణపతికి పూజలు..బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

వేద న్యూస్, కోరుట్ల ప్రతినిధి: వినాయక చవితి సందర్బంగా బుధవారం మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిమ నెలకొల్పి పూజలు జరిపారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ…

పోచమ్మ తల్లికి మకర తోరణం అందజేత

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండలో నూతనంగా ప్రతిష్టించిన పోచమ్మ అమ్మవారి కి మంగళవారం రేగూరి శోభారాణి రవీందర్ దంపతులు రూ.20 వేలు విలువ గల మకర తోరణం,గంట అందజేశారు. సాగర్ పంతులు పూజా కార్యక్రమాలు…

నర్సింహులపల్లిలో ఆకట్టుకున్న గణేశ్ శోభాయాత్ర.. గంగమ్మ ఒడికి లంబోధరుడు

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధి నర్సింహులపల్లి గ్రామంలో చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో కొలువు దీరిన గణనాథుడు తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు అందుకున్నారు. మంగళవారం వినాయకుడి నిమజ్జన యాత్రను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.…

గణేష్ ఉత్సవాల సందర్భంగా యూత్ కు టీ షర్ట్స్ బహూకరణ

వేద న్యూస్, వరంగల్: ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలో గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. మిలీనియం యూత్ అసోసియేషన్ నీరుకుళ్ల ఆధ్వర్యంలో భోళా శంకరుడి తనయుడు బొజ్జ గణపయ్య కు పూజలు చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యూత్…

గణనాథుడి సన్నిధిలో నర్సింహులపల్లిలో మహాన్నదానం

వేద న్యూస్, వరంగల్: గణపతి నవరాత్రు లను పురస్కరించుకొని శాయంపేట మండల పరిధిలోని నర్సింహులపల్లి గ్రామంలో చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన మహాన్నదానాన్ని కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్బంగా సభ్యులు…