రాజుర గ్రామాన్ని నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయండి
ప్రజాదర్బార్ ఇన్‌చార్జి చిన్నారెడ్డికి రాజుర గ్రామస్తుల వినతి వేద న్యూస్, హైదరాబాద్: రాజుర గ్రామాన్ని నూతన గ్రామ పంచాయితీ గా ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిభాఫూలే భవన్ లో తెలంగాణా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్,…