Tag: is

సినిమా ప్రేరణతో.. పిస్తోల్ తెప్పించుకుని.! వ్యాపారికి బెదిరింపులు.. తనిఖీలో పట్టివేత

సైన్మా ఎంత పని చేసే..!? చిత్ర ప్రేరణతో పిస్తోల్ తెప్పించుకున్న వ్యక్తి.. వ్యాపారికి బెదిరింపులు.. హత్య చేసేందుకు ప్లాన్ ఎన్నికల తనిఖీలో నిందితుడి పట్టివేత ఒక పిస్తోల్ తపాంచ, రెండు మ్యాగ్జిన్లు స్వాధీనం జిల్లా ఎస్పీ నితిక పంత్ వివరాలు వెల్లడి…

మహిళా జర్నలిస్టులపై దాడి సిగ్గుచేటు

వేద న్యూస్, శాయంపేట: శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్వి నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమావేశం ఏర్పాటుచేశారు .ఈ సమావేశం బిఆర్ఎస్వి నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య ,మహిళా జర్నలిస్టు లని…

హలో మిత్రమా.. గుండెపోటును ప్రివెంట్ చేసే ఈ ప్రధాన మార్గం మీకు తెలుసా?

వేద న్యూస్, జమ్మికుంట: పాతికేండ్ల లోపు వారితో పాటు పెద్దలు సైతం ఇటీవల కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్నారు. చెన్నయ్‌లో గుండెకు సంబంధించి అనారోగ్యంపై వైద్యం చేసే కార్డియాలజీ వైద్యుడు ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. మొత్తంగా హార్ట్ ఎటాక్…

కౌశిక్‌రెడ్డి సర్పంచ్‌లా వ్యవహరిస్తున్నారు

ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు టీపీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి విమర్శ వేద న్యూస్, జమ్మికుంట: పాడి కౌశిక్‌రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండి వీణవంక సర్పంచ్‌లా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి విమర్శించారు. గురువారం…

ఇల్లందకుంట ప్రెస్ క్లబ్ (ఐజేయూ) కార్యవర్గం ఏకగ్రీవం

అధ్యక్షుడిగా బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ వేద న్యూస్, జమ్మికుంట: గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇల్లందకుంట ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నిక బుధవారం జరిగింది. ఏకగ్రీవంగా ఇల్లందకుంట ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడిగా జక్కే బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా ఇంగిలే ప్రభాకర్‌రావు ఎన్నికయ్యారు.…

బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాజు విస్తృత ప్రచారం వేద న్యూస్, హన్మకొండ: బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు సొనబోయిన రాజు అన్నారు. దామెర మండలకేంద్రంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి డా.సుధీర్ కుమార్ గెలుపు కోసం…

మరిపెడలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి

మహనీయుడు జ్యోతిరావు పూలే వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు ఎడెల్లి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక 11వ వార్డు…

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

విప్, ఎమ్మెల్యే రామచంద్రు నా యక్ వేద న్యూస్, మరిపెడ : ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారదులుగా జర్నలిస్టులు నిరుస్తారని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. శుక్రవారం మరిపెడ పట్టణంలో మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎమ్మెల్యేను…

ఉపాధ్యాయ వృత్తికి మించిన ఉద్యోగం లేదు

గ్లోబల్ కేరళ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ జరుపుల కాలునాయక్ గురువుకు శిష్యుడి ఘన సన్మానం వేద న్యూస్, డెస్క్: ఉపాధ్యాయ వృత్తికి మించిన ఉద్యోగం లేదని గ్లోబల్ కేరళ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ కాలు నాయక్ జరుపు అన్నారు. కాజీపేట మండలంలోని…

యువతకు ఆదర్శం ప్రభాకర్

అంతర్జాతీయ క్రీడలకు ఎంపికైన ప్రభుకు గురువుల అభినందన జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ విజేతగా నిలిచినందుకు సంతోషం వేద న్యూస్, జమ్మికుంట: గత నెల 8 నుండి 11 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ లలో జమ్మికుంట…