విద్యావనం.. 60 ఏండ్ల జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీ
విద్యార్థి ఉద్యమాలు, పోరాటాలకు నెలవు ఎందరినో విద్యావంతులుగా తీర్చిదిద్దిన మహావృక్షం ‘ఆదర్శ’ ప్రైవేటు యాజమాన్యం నుంచి ప్రభుత్వ కాలేజీగా.. వేద న్యూస్, జమ్మికుంట: మొక్కగా 1965లో మొదలైన జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మహావృక్షంగా ఎదిగి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతోంది.…