అడ్తిదారుల సంఘం అధ్యక్షుడిగా ఎర్రబెల్లి
వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని అడ్తిదారుల సంఘ భవనంలో అడ్తిదారుల సంఘం ఎన్నికలు శనివారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గండ్రపల్లి గ్రామానికి చెందిన (కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట మండల అధ్యక్షులు) ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు ఏకగ్రీవంగా మూడోసారి ఎన్నికయ్యారు.…