జనం మెచ్చేలా జనసేన సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో.. 18 హామీలతో విడుదల
మర్రిపల్లిగూడెం సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ.. హామీలు: అభ్యర్థి మమత వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: జనసేన పార్టీ బలపరిచిన మర్రిపల్లిగూడెం సర్పంచ్ అభ్యర్థి బుధవారం మేనిఫెస్టో విడుదల చేశారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ఐదేండ్ల పాలన కాలంలో చేయబోయే పనులను ప్రస్తావిస్తూ..…