ఎమ్మార్వోపై నోరు పారేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే…!
వేదన్యూస్ – మహబూబాబాద్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాం చంద్రూ నాయక్ ప్రభుత్వాధికారులపై నోరు పారేసుకున్నారు. జిల్లాలోని చిన్నగూడూరు, మర్రిపెడ లో జరిగిన పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గోన్నారు. ఈ సందర్భంగా…