Tag: kasipeta

గ్రామంలో వేడెక్కిన పంచాయతీ ఎన్నికలు

వేద న్యూస్,కాసిపేట: గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాసిపేట మండలంలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. సర్పంచ్ అభ్యర్థులు ఇంటింటికీ పర్యటిస్తూ, ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాన్ని వేగవంతం చేశారు. యువత, మహిళా సంఘాలు, వృద్ధులు అందరిని చేరుకునే ప్రయత్నంలో…

అట్టహాసంగా ఫ్లాగ్ మార్చ్

వేద న్యూస్, కాసిపేట: రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు దేవాపూర్ ప్రాంతంలో భారీ స్థాయిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మార్గదర్శకత్వంలో, దేవాపూర్ ఎస్ఐ గంగారం నేతృత్వంలో, సీఐ శశిధర్ రెడ్డి…

నిబంధనలు కచ్చితంగా పాటించాలి

వేద న్యూస్,కాసిపేట: మండలంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల నిర్వాహక యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లను బలోపేతం చేసింది. ఈ నేపథ్యంలో కాసిపేటలో సర్పంచ్ అభ్యర్థులతో సమన్వయ సమావేశం నిర్వహించి కీలక మార్గదర్శకాలు తెలియజేశారు. ఈ సమావేశంలో…

సర్పంచ్ బరిలో ధరవత్ దేవి కొండయ్య

వేద న్యూస్,కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ధరవత్ దేవి కొండయ్య బరిలోకి దిగడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్తులకు చేరేలా కృషి చేస్తామనే ధృఢ నిశ్చయంతో ఆమె నామినేషన్…

పుట్టినరోజు సందర్భంగా దుప్పట్లు పంపిణీ

వేద న్యూస్, కాసిపేట: శ్రీరాంపూర్ అమ్మ భగవాన్ సేవ సమితి, శ్రీరాంపూర్ సభ్యులు సమ్మన్న కూతురి పుట్టినరోజు పురస్కరించుకొని మానవతా సేవకు నిదర్శనంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీపూర్, సోనాపూర్ జెండగూడేం, పాత తిరుమలాపూర్ గ్రామాల పరిధిలోని కొలంలకు దుప్పట్లు…

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

వేద న్యూస్, కాసిపేట: మంచిర్యాల జిల్లా దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ఈ మేరకు లంబాడీతండా (డి) గ్రామ శివారులో గుడుంబా స్థావరాలపై ఎస్‌ఐ గంగారాం సిబ్బందితో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించారు.…

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మద్దతుదారులుగా బరిలో ఉన్నాం

వేద న్యూస్,కాసిపేట: కాసిపేట మండలంలోని పెద్దనపల్లి, రొట్టెపల్లి గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థులు వేముల కృష్ణ, ఆత్రం కళావతి కీలక వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఓరియంట్ అదానీ గుర్తింపు…

శ్రీకాంత్ చారి చిత్ర పటానికి నివాళులు

వేద న్యూస్, కాసిపేట: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడిగా నిలిచిన శ్రీకాంత్ చారి 16వ వర్ధంతిని కాసిపేట మండలంలోని దుబ్బగూడెం గ్రామంలో ప్రజా సంఘాలు గౌరవప్రదంగా నిర్వహించాయి. గోనెల శ్రీనివాస్, శ్రీలత ఆధ్వర్యంలో సోమవారం వర్ధంతి కార్యక్రమం జ‌ర‌గ్గా, అమరుడి…

అర్ధరాత్రి వరకు అభ్యర్థుల రద్దీ.. 22 పంచాయతీలకు 506 నామినేషన్లు

కాసిపేట మండలంలో నామినేషన్ల హోరాహోరీ వేద న్యూస్, కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ఉత్సాహం మంగళవారం రాత్రివేళ పుంజుకుంది. నామినేషన్ల చివరి రోజు కావడంతో అభ్యర్థులు, అనుచరులు భారీ సంఖ్యలో కేంద్రాలకు చేరుకున్నారు. అర్ధరాత్రి వరకూ…