Tag: Konda Laxman bapuji

కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్ఠాపనకు విరాళాల సేకరణ

వేద న్యూస్, శాయంపేట: శాయంపేట మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద పద్మశాలి కులస్తుల ఆరాధ్యుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నాయకులు నడుం బిగించారు. మండల అధ్యక్షుడు వంగరి సాంబయ్య ఆధ్వర్యంలో…