Tag: Konda Surekha

ఆందోళన వద్దు..అండగా ఉంటా : రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎన్ఎన్ నగర్, బిఆర్ నగర్ వరద ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి క్షేత్రస్థాయి లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ…

ముఖ్యమంత్రి రేవంత్‌కు క్షమాపణలు చెప్పిన మంత్రి కొండా సురేఖ(వీడియో)

వేద న్యూస్, వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. మీడియా సమావేశంలో ఆమె గురువారం మాట్లాడుతూ..తన కూతురు పోలీసులు వచ్చారని ఏదో ఆవేశంలో మాట్లాడిందని, దానికి తాను రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. తమదంతా…

మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్.. ఎందుకొచ్చారంటూ సుస్మిత ప్రశ్న(వీడియో)

వేద న్యూస్, వరంగల్: మంత్రి కొండా సురేఖ ప్రైవేటు ఓఎస్డీ టర్మినేషన్ చర్చనీయాంశంగా మారిన సంగతి మరువకముందే మరో సంచలనం చోటు చేసుకుంది. సదరు మినిస్టర్ ఇంటికి తాజాగా బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడం హాట్ టాపిక్ గా…

ఓఎస్డీ టర్మినేషన్..! సదరు శాఖ మంత్రికి తెలియకుండానే..!

మితిమీరిన జోక్యంపై సర్కారు సీరియస్! వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ వద్ద ప్రైవేటు ఓఎస్డీగా పని చేస్తున్న సుమంత్ వ్యవహారం వివాదాస్పదంగా ఉందని తీవ్ర ఆరోపణలు రావడంతో ఓఎస్డీ పోస్టు నుండి…

శ్రియాన్స్ మురళీకృష్ణ పటేల్ బ్లడ్ లోనే రాజకీయం..!

సోషల్ మీడియాలో కామెంట్స్ శ్రియాన్స్ మురళీకృష్ణ పటేల్ వీడియో వైరల్ వేద న్యూస్, వరంగల్ టౌన్: అబాకస్ తో ఆడుకోవాల్సిన సమయంలో మంత్రి కొండా సురేఖ మనవడు చిన్నారి తన చలాకి మాటలతో ఔరా అనిపించారు. అందరి రాజకీయ నాయకులు, రాష్ట్ర…

60 కంపెనీల ద్వారా 11వేల ఉద్యోగాలు..!

వేదన్యూస్ – వరంగల్ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో ఎంకే నాయుడు కన్వేన్షన్ హాల్ నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమాన్ని మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ” వరంగల్ ఎంకే నాయుడు…

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడులు: మంత్రి కొండా సురేఖ 

వేద న్యూస్, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగా పురోభివృద్ధికి పెద్దపేట వేస్తున్నదని రాష్ట్ర పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఖిలా వరంగల్లోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత…

ఆర్ఎంపి, పిఎంపిలు అందిస్తున్న వైద్య సేవలు అమూల్యమైనవి

వేద న్యూస్, వరంగల్: గ్రామాల్లో ఆర్ఎంపిలు, పిఎంపిలు అందిస్తున్న వైద్య సేవలు అమూల్యమైనవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ పట్టణం శివనగర్ లోని కెపిఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర…

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం..చేతల ప్రభుత్వం : రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

వేద న్యూస్, వరంగల్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో వరంగల్ ను ప్రగతి పథంలో నడిపిస్తామని అటవీ,పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి కాంగ్రెస్ ప్రజా…

రాష్ట్ర మంత్రిని కలిసిన జంగా రాఘవ రెడ్డి

వేద న్యూస్, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ గా నియమితులైన జంగా రాఘవ రెడ్డి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాదులోని…