Tag: krate line

వజ్రాలపై 30% రాయితీ..! క్యారట్‌లేన్‌ నూతన షోరూం ప్రారంభం.. ఎక్కడంటే?

ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌ క్యారట్‌లేన్‌ హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో తన సరికొత్త స్టోర్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఇది 329వ స్టోర్‌ కాగా, హైదరాబాద్‌లో 19వది. సువిశాలమైన 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూంలో అధునాతన డిజైన్లతో కూడిన ఆభరణాల…