మాజీ మంత్రి జానారెడ్డి లేఖతో ఆ ఇద్దరికి చెక్..!
త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ జాతీయ నాయకులు కేసీ వేణుగోపాల్ కు లేఖ…