నూతన వధూవరులకు ఎంపీలు వద్దిరాజు, కవిత ఆశీస్సులు
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: వరంగల్ లోకసభ సభ్యులు పసునూరి దయాకర్ ప్రథమ పుత్రుడు రోణి భరత్ వివాహం లక్మీ వైష్ణవితో ఘనంగా జరిగింది. హన్మకొండ హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్ హాల్‌లో గురువారం జరిగిన ఈ వివాహ మహోత్సవానికి రాజ్యసభ…