రణరంగంగా మాల్దీవుల పార్లమెంటు!
అధికార, విపక్ష సభ్యుల బాహాబాహీ నలుగురికి మంత్రి పదవుల కేటాయింపుపై రగడ వేద న్యూస్, డెస్క్ : భారత్‌తో దూరం పెంచుకుంటున్న పొరుగుదేశం మాల్దీవులలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీకి…