నిరుపేద యువతి ప్రాణం నిలబెట్టిన సబ్బని వెంకట్
విద్యార్థిని అనారోగ్యానికి చికిత్సకు సామాజికవేత్త కృషి సీఎంఆర్ఎఫ్ కింద రూ.2.5 లక్షల ఎల్‌వోసీ అందజేత వేద న్యూస్, కరీంనగర్: ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ జెన్‌ప్యాక్ట్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నారు. వివరాల్లోకెళితే.. కరీంనగర్…