రైతులకు సరిపడా యూరియా అందించాలి
వేద న్యూస్, వరంగల్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నది. రైతులు పంటలను పత్తి మొక్కజొన్న వరి మొదలగు పంటలకు కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియాను కూడా వాడుతారని న్యూ డెమోక్రసీ, ఏఐకేఎంఎస్ నాయకులు తెలిపారు. గత 15 రోజులుగా…