‘సైబర్ మేధ-ఏఐ-2025’పై నిపుణుల శిక్షణ.. సైబర్ నేరాలపై ఉక్కుపాదం
మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఒక రోజు శిక్షణ వేద న్యూస్, మేడ్చల్: దేశాభివృద్ధిలో సైబర్, సాంకేతికత వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. అంతర్జాలాన్ని అస్త్రంగా మార్చుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాల్సిన ఆవశ్యకత పెరిగింది. 2023-24…