ఎంజీఎంలో ఉద్యోగాల పేరుతో దళారుల మోసం..ఆలస్యంగా వెలుగులోకి
ఇదిగో ఆర్డర్ కాపీ..అదిగో ఉద్యోగం సూపరింటెండెట్ సంతకంతో ఆర్డర్ కాపీ! ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉదంతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ జాయినింగ్ లెటర్! దళారుల చేతిలో మోసపోవద్దు: ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెట్ వేద న్యూస్, వరంగల్ : ఉద్యోగాలు…