బెస్ట్ డ్యాన్స్ స్టూడియో ‘ప్రసంగి’.. 3 నుంచి 60 ఏండ్ల వరకు అందరికీ క్లాసెస్
సారథిగా 20 ఏండ్ల విశేష అనుభవమున్న మాస్టర్ ఫిట్‌నెస్ సెంటర్‌గా స్టూడెంట్స్‌కు జుంబా, కరాటే తరగతులూ.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులతో ‘ప్రసంగి’ విద్యార్థుల ప్ర‘ఖ్యాతి’ వేద న్యూస్, జమ్మికుంట: విశ్వజననీమైన కళ ‘నాట్యం’. కాగా, ఆధునిక కాలంలో డ్యాన్స్ అనేది…