జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
వేద న్యూస్, జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల జమ్మికుంటలో గురువారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్…