భర్త డెత్‌పై రెండో భార్య అనుమానం.. మృతదేహానికి పోస్టు మార్టం
వేద న్యూస్, రుద్రూర్: తన భర్త మృతిపై అనుమానాలున్నాయని మృతుడి రెండో భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. వివరాల్లోకెళితే..రుద్రూర్ మండల కేంద్రంలోని ఆర్ఎన్సీ కాలనీకి…