Tag: official

భక్తుల ప్రాణాలతో చెలగాటం.. మిడ్ మానేరు గేట్ల సమీపాన ఇసుక తవ్వకాలు.!

చూసీ చూడనట్టుగా సంబంధిత శాఖ అధికారులు? వేద న్యూస్,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర జలాశయం గేట్ల సమీపం నుండి, ఇసుక తవ్వకాలు జరిపి రవాణా చేస్తున్నారు. దీనివలన భవిష్యత్తులో జలాశయ గేట్లకు ప్రమాదం…

‘వేద న్యూస్’ ఎఫెక్ట్.. అంగన్‌వాడీ రికార్డుల పరిశీలన.. సరుకులు అంగడిపాలు చేయడంపై విచారణ

పూర్తి నివేదిక కలెక్టర్ కు సమర్పిస్తాం వెల్లడించిన అధికారులు వేద న్యూస్, టేక్మాల్: ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. ఈ నెల 23న ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ‘అంగన్ వాడీ సరుకులు…

సమయపాలన పాటించని తహశీల్దార్..! ఆఫీసర్ కోసం ప్రజల ప్రదక్షిణలు

వేద న్యూస్, ఆసిఫాబాద్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల తహశీల్దార్ సమయపాలన పాటించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారిగా పరిపాలనలో కీలక పాత్ర పోషించాల్సిన తహశీల్దార్ ఆఫీసుకు సమయానికి రావడం లేదని అంటున్నారు. దీంతో…

చిన్నారులకు చీకటి చదువు.. అంధకారంలో అంగన్ వాడీ కేంద్రం !

అంధకారంలో అంగన్ వాడీ కేంద్రం.. వేద న్యూస్, వరంగల్ : గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ రామేశ్వర టెంపుల్ అంగన్ వాడీ కేంద్రం లో గత వారం రోజులుగా కరెంట్ లేక అవస్థలు పడుతున్నారు.. విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన…

సమగ్ర సమాచారంతో ప్రతిపాదనలు సిద్ధం చేయండి

వేద న్యూస్, వరంగల్: నగరం లో సాస్కి( స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ) పథకం అమలుకు సమగ్ర సమాచారంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.గురువారం కుడా కార్యాలయం…

నామరూపాలు లేకుండా కొట్టుకుపోయిన రోడ్డు!.. 2 మండలాలను కలిపే రహదారి అస్తవ్యస్తం

తీవ్రంగా దెబ్బతిన్న కోనరావుపేట, చందుర్తి మండలాలను కలిపే రహదారి ప్రజలకు తీవ్ర ఇక్కట్లు వేద న్యూస్, కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి మండలానికి వెళ్లే ప్రధాన మార్గం దెబ్బ తిన్నది. వర్షాలు రావడంతో మూల వాగు ప్రవాహంతో…

రాత్రి 10 దాటినా పశు వైద్యశాల క్లోజ్ చేయట్లే.. 20 రోజుల నుంచి ఇదే కథ!

కోనరావుపేటలో పశు వైద్యశాల నిర్లక్ష్యం, ప్రజల ఆగ్రహం వేద న్యూస్, కోనరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పశు వైద్యశాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరు సరి కాదని అంటున్నారు.…