Tag: parlaminte elections

కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం : కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని డాక్టర్ కడియం కావ్య

వేద న్యూస్, పరకాల: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డాక్టర్ కడియం కావ్య అన్నారు. హన్మకొండలోని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నివాసంలో…

ఎన్నికల విధులు అప్రమత్తంగా నిర్వహించాలి :సీపీ అంబర్ కిషోర్ ఝా

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిబ్బంది అప్రమత్తతో విధులు నిర్వహించాల్సి వుంటుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లల్లో విధులు నిర్వహిస్తున్న బ్లూకోల్ట్‌ సిబ్బందితో పాటు సెక్టార్‌ విభాగం…

తుపాకులను పోలీస్ స్టేషన్లో అప్పగించండి : సీపీ అంబర్ కిషోర్ ఝా

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ అనుమతులు వున్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ అదేశించారు. పార్లమెంట్ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ఎన్నికల వేళ…

ఓటు ప్రాధాన్యత పై అవగాహన అవసరం : జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి

వేద న్యూస్, వరంగల్ : ఓటు ప్రాధాన్యత పై అవగాహన అవసరం అని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో గల మెప్మా కార్యాలయం లో తెలుగుతల్లి పట్టణ సమాఖ్య సభ్యులకు…