Tag: part1

చరిత్రకు తెరమీద ప్రాణం పోస్తున్న దర్శకులు.. క్రేజీ ప్రాజెక్టులు ఇవే

వేద న్యూస్, సినిమా: దర్శకులు వెండితెర మీద చరిత్రకు ప్రాణం పోస్తున్నారు. క్రేజీ ప్రాజెక్టులను రూపొందిస్తూ.. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచస్థాయిలో పేరు సంపాదించగా, ఆ పేరును నిలబెట్టే ప్రయత్నానికి డైరెక్టర్లు…