Tag: #photography #sports #telangana #miryalaguda #nalgonda

ఘనంగా ఫోటోగ్రఫీ క్రీడా పోటీలు ప్రారంభం

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి : మిర్యాలగూడ డివిజన్ ఫోటో, వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి క్రీడా పోటీలు స్థానిక క్లియోస్పోర్ట్స్ మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్,డిఎస్పి…