Tag: pm kisan

అన్నదాత సుఖీభవ.. పీఎం కిసాన్ స్కీం ప్రారంభించిన ప్రభుత్వ విప్ జగదీశ్వరి

వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా: కురుపాం నియోజకవర్గ కేంద్రంలో శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ టి. జగదీశ్వరి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా…