కృష్ణవేణి స్కూల్ లో ఘనంగా గణిత దినోత్సవం
వేద న్యూస్, పోచమ్మ మైదాన్: జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇండియన్ మ్యాథమెటికల్ జీనియస్ శ్రీనివాస రామానుజన్ జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. వరంగల్ నగరంలోని దేశాయి పేట కృష్ణవేణి ప్రతిభ…