సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా అవసరం : సీపీ అంబర్ కిషోర్ ఝా
వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి రానున్న పార్లమెంట్ ఎన్నికలను విజయవంతం చేద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారుల పనితీరుపై వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం…