రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సైతం భాగస్వాములవ్వాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వేద న్యూస్,వరంగల్ క్రైమ్: ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పాటు ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాల నివారణకై పనిచేద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ నెల 15వ తేదిన నుండి వచ్చే…