రేపు హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన
వేద న్యూస్, హుస్నాబాద్: శనివారం హుస్నాబాద్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్‌ను ఆయన కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 6 గంటలకు…