రాష్ట్రస్థాయిలో ‘ప్రసంగి’ ప్ర‘ఖ్యాతి’.. నృత్య పోటీల్లో డ్యాన్స్ స్టూడియో స్టూడెంట్స్ ఘనవిజయం
వేద న్యూస్, జమ్మికుంట: మిలీనియం శ్రీనివాస్ డ్యాన్స్ అకాడమీ 25 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా కేఎంఎస్ డ్యాన్స్ స్టూడియో, శుభమస్తు ఈవెంట్స్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని కళాభవన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి నృత్య పోటీల్లో జమ్మికుంటకు చెందిన ప్రసంగి డాన్స్ స్టూడియో అండ్…