Tag: Pregnant వుమెన్

వేములవాడ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ లేక గర్భిణుల అవస్థలు

వేద న్యూస్, వేములవాడ ప్రతినిధి: వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మహిళా వైద్యు రాలు లేకపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుద్రంగికి చెందిన గౌతమి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకురాగా.. డాక్టర్ అందుబాటులో…