పుల్లూరి కుమార్ కు దళిత రత్న అవార్డు
వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి కుమార్ ను దళిత రత్న అవార్డు వరించింది. ఆయన జీవితం అనేక దళిత విప్లవోద్యమాలతో ముడిపడి ఉంది. గతంలో అనేక ఉద్యమాలలో పాల్గొని, మాదిగ వర్గీకరణ కోసం నిరంతరం…