నా గెలుపు కార్యకర్తలకు అంకితం:పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు గౌరవం కల్పిస్తా కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్టుదల, కృషి తోనే ఎమ్మెల్యేగా గెలిచానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.…