నడిరోడ్డుపై యువకుడి నిరసన..
వేద న్యూస్, బ్యూరో: రోడ్డు మరమ్మతులను అధికారులు పట్టించుకోవడం లేదంటే యువకుడు వినూత్న నిరసన తెలిపాడు. నడిరోడ్డుపై గుంతలో కూర్చొని ప్రొటెస్ట్ చేశాడు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కరీంనగర్‌లోని రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా…