యువతకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన
వేద న్యూస్, వరంగల్ టౌన్ : రోడ్డు భద్రత అవగాహనపై నెహ్రూ యువ కేంద్ర వరంగల్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ కళాశాలలలో గురువారం వర్క్‌షాప్ నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాలపై యువతకు ప్రత్యక్ష అవగాహన కల్పించడంలో భాగంగా ట్రాఫిక్ సిబ్బందితో శిక్షణ…