నర్సంపేటలో నీలిజెండా ఎగురవేస్తాం
– బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి, నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి మదన్ కుమార్ – డాక్టర్ గుండాల ఆధ్వర్యంలో ‘గడప గడపకు బీఎస్పీ ప్రజా ఆశీర్వాద యాత్ర’ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నెక్కొండ: డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో నర్సంపేట నియోజకవర్గంలో…