ఏడీ టు మాస్ హీరో.. ఈ నటుడి ఇన్‌స్పిరేషనల్ స్టోరీ తెలిస్తే గూస్ బంప్సే
వేద న్యూస్, సినిమా: ఏ రంగంలో అయినా పైకి రావడం అంటే అంత ఆషామాషీ కాదు. మరీ ముఖ్యంగా సినిమా రంగంలో అయితే పెట్టుబడి, డబ్బులతో కూడిన వ్యవహారం. రూ.కోట్లు కుమ్మరిస్తేనే సినిమా బయటకు వచ్చే కాలమిది. అలాంటి తరుణంలో ఎలాంటి…