Tag: Sainath

సాయినాథుడిని దర్శించుకున్న మంత్రి పొన్నం

వేద న్యూస్, హైదరాబాద్: సోమాజిగూడాలోని సాయిబాబా దేవాలయంలో సాయినాథున్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు చేశారు.