సమంత అభిమానులకు గుడ్ న్యూస్..!
వేదన్యూస్ – ఫిల్మ్ నగర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ సమంత అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే. ఇప్పటివరకూ ఇన్ స్టాగ్రామ్ , యూట్యూబ్, ఫేస్ బుక్ ద్వారానే తన అభిమానులకు ఈ ముద్దుగుమ్మ అందుబాటులో ఉంది.…