టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా కార్యదర్శిగా వెంకటేష్
నియామకం.. టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా కార్యదర్శిగా వెంకటేష్ వేద న్యూస్ , ఇల్లందకుంట: టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామ నేత అకినపల్లి వెంకటేష్ నియమితులయ్యారు. టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్…