ఎస్ఆర్ డిజి స్కూల్లో గ్రాండ్ ఫ్యాషన్ పరేడ్
వేద న్యూస్, కరీంనగర్ : స్థానిక అశోక్ నగర్ లోని ఎస్ఆర్ డీజీ స్కూల్‌లో పిల్లల ఫ్యాషన్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శనివారం పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇది విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుందని ఎస్ఆర్…